Lyricist Anant Sriram Speech speech at sarkaru vaari paata success meet in kurnool | సూపర్ స్టార్ మహేష్ హీరోగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సర్కారు వారి పాట’. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి, 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించాయి. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్‌ను కొల్లగొడుతోంది.
#Maheshbabu
#Sarkaruvaaripaata
#Tollywood